Edition: India | Live News | IST
Google AdSense728×90 – 1150×90 px

Sponsored by Google

Targeted programmatic ads based on interests

AdChoices ℹ️
Entertainment

BIGGEST PAN-WORLD TENTPOLE

SSMB29: ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు గ్లోబల్ అడ్వెంచర్ ప్రీ-ప్రొడక్షన్ ముమ్మరం

13 అక్టోబర్, 2026
SSMB29: SS Rajamouli & Mahesh Babu Globetrotting Jungle Adventure Gears Up

SSMB29: SS Rajamouli & Mahesh Babu Globetrotting Jungle Adventure Gears Up

ఎస్ఎస్ రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న భారీ గ్లోబల్ అడ్వెంచర్ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ SSMB29 శరవేగంగా ముందడుగు వేస్తోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమా కోసం రాజమౌళి బృందం ఇప్పటికే భారీ లొకేషన్ల రెక్కీ పూర్తి చేసింది.

ప్రైవేట్ డైరెక్ట్ యాడ్ స్లాట్

జనతా మిర్రర్‌తో మీ వ్యాపారాన్ని విస్తరించండి

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వ్యాప్తంగా 50,000+ రోజువారీ పాఠకులను చేరుకోండి

ట్యాగ్‌లు:EntertainmentMovies

💬 Reader Opinions & Discussion0

🔒

Login Required to Share Your Opinion

Only verified and logged-in readers can post opinions on Janatha Mirror news stories.

Loading reader opinions...

సంబంధిత ముఖ్య వార్తలు - Entertainment

అన్నీ చూడండి